వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నర్ అవుతారా?

63பார்த்தது
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నర్ అవుతారా?
AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో మంచి స్థాయికి వెళ్లనున్నట్లు సమాచారం. రాజ్యసభ పదవీ కాలం ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే.. ఎంపీ పదవితో పాటు వైసీపీ కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, ఆయన చెబుతున్నా.. ఇటీవలే ఉప రాష్ట్రపతిని కలవడంపై చర్చనియాంశంగా మారింది. విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి రాబోతుందని.. ఆయనకు బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி