భార్యాబాధితుడి సూసైడ్.. భార్య ఆఫీస్ ముందు ఆందోళన

82பார்த்தது
భార్యాబాధితుడి సూసైడ్.. భార్య ఆఫీస్ ముందు ఆందోళన
భార్యా బాధితుడు అతుల్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా 'జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్' అంటూ మగవాళ్లు నినదిస్తున్నారు. బెంగళూరులో అతడి భార్య నికిత పనిచేసే అసెంచర్ ఆఫీస్ ముందు వందలాది ఐటీ ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. HYD, కోల్‌కతా అసెంచర్ ఆఫీసులు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు టెకీలు రావాలని పిలుపునిస్తూ పోస్టర్లు వెలిశాయి. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్లు పెరిగాయి. కాగా, భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్ బెంగళూరులో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி