మనిషి మాంసాన్ని తినే పండు అని పైనాపిల్ ను ఎందుకు అంటారు?

76பார்த்தது
మనిషి మాంసాన్ని తినే పండు అని పైనాపిల్ ను ఎందుకు అంటారు?
పైనాపిల్లో సిట్రిక్ యాసిడ్ తో పాటు మాలిక్ యాసిడ్ ఉంటుంది. వీటివల్లే నాలుకపై జలదరింపు కలుగుతుంది. అలాగే పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రోటీన్లను చాలా త్వరగా విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. అందుకే దీనిని 'మానవ మాంసం తినే పండు' అని పిలుస్తారు. పైనాపిల్ పొడిని మీట్ పరిశ్రమల్లో మాంసాన్ని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி