కొంతమందికి ప్రయాణం చేస్తుండగా ఎందుకు ఎక్కువ నిద్ర వస్తుంది?

71பார்த்தது
కొంతమందికి ప్రయాణం చేస్తుండగా ఎందుకు ఎక్కువ నిద్ర వస్తుంది?
కారు, రైలు లేదా ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు నిద్ర ఎక్కువగా వచ్చేందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. కదులుతున్న వాహనం లయబద్ధమైన కదలిక కారణంగా అందులోని వారు త్వరగా నిద్రపోతారని తెలిపారు. వైట్ నాయిస్ గా పిలువబడే ఇంజిన్, గాలి, వాహనంలో వినిపించే ఒకేరకమైన శబ్దం కూడా నిద్రను ప్రేరేపిస్తుందన్నారు. వాహనాల్లో వెలుతురు తక్కువగా ఉండటం కూడా ఒక కారణంగా ఉంది.

தொடர்புடைய செய்தி