భారత్‍-పాక్‍ పోరులో పైచేయి ఎవరిది?

74பார்த்தது
భారత్‍-పాక్‍ పోరులో పైచేయి ఎవరిది?
ఇండియా, పాకిస్తాన్‌ వన్డేల్లో ఇప్పటివరకు 135 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ 57 సార్లు విజయం సాధించగా.. పాక్‌ 73 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇరు జట్ల హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ విషయానికొస్తే.. భారత్‌పై పాక్‌ స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ఎదురెదురుపడగా.. పాక్‌ 3, భారత్‌ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி