లీటరు నీటిలో ఏయే లవణాలు ఎంత శాతం ఉండాలి?
By Pavan 51பார்த்ததுలీటరు నీటిలో బై కార్బోనైట్స్ 200 మి.గ్రా, కాల్షియం 75 మి.గ్రా, మెగ్నీషియం 30 మి.గ్రా, నైట్రేట్ 45 మి.గ్రా, ఆర్సెనిక్ 0.01 మి.గ్రా, కాపర్ 0.05 మి.గ్రా, క్లోరైడ్స్ 250 మి.గ్రా, సల్పేట్ 200 మి.గ్రా, ఫ్లోరైడ్ 1 మి.గ్రా, ఐరన్ 0.3 మి.గ్రా, మెర్క్యూరీ 0.01 మి.గ్రా, జింక్ 5 మి.గ్రా లవణాలు ఉండాలి. నీటిలో లవణాల మోతాదు ఎక్కువైతే, శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలు చూపుతాయి. నీటిలో ఉండే లవణాలు స్థాయిలను తెలుసుకునేందుకు 'టీడీఎస్' పరీక్ష చేయాలి.