వర్షం కారణంగా క్రికెట్‌లో టార్గెట్‌ను సవరించే VJD పద్ధతి అంటే ఏమిటి?

65பார்த்தது
వర్షం కారణంగా క్రికెట్‌లో టార్గెట్‌ను సవరించే VJD పద్ధతి అంటే ఏమిటి?
VJD పద్ధతి అంటే వర్షం కారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లలో టార్గెట్‌ను సవరించే పద్దతి. దీనిని కేరళకు చెందిన సివిల్ ఇంజనీర్ వి.జయదేవన్ రూపొందించారు. ఇది డక్వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతికి ప్రత్యామ్నాయం. VJD పద్ధతిలో లక్ష్యాన్ని నిర్దేశించేటప్పుడు కోల్పోయిన ఓవర్లు, బ్యాటింగ్ జట్టు ప్రస్తుత స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటారు. VJD పద్దతిలో మునుపటి మ్యాచ్ ల గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி