రాకేశ్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నాం: హరీశ్

65பார்த்தது
రాకేశ్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నాం: హరీశ్
BRS నేత రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తోందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్టీ నేత హరీశ్ రావు తెలిపారు. 'గ్రూప్-1 అభ్యర్థుల తరుపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా? క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా? ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు BRS నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరిస్తున్నాం. న్యాయపరంగా అక్రమ కేసులను ఎదుర్కొంటాం' అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி