వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు ఇస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. 12 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి తిరిగి మంగళవారం సరుకులు యధావిధిగా మార్కెట్ కు తీసుకురావాలని కోరారు.