సత్తెమ్మ జాతరలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే

75பார்த்தது
సత్తెమ్మ జాతరలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే
పర్వతగిరి మండల పరిధిలోని ఏనుగల్లు గ్రామంలో సోమవారం సత్తెమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిర్వహించారు. సత్యమ్మ జాతరలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటుచేసిన ప్రభ బండ్లను డప్పు సప్పుల్ల కోలాటాల నడుమ ఘనంగా ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி