తెలంగాణ ఉద్యమ కళాకారులను రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోవాలి

69பார்த்தது
తెలంగాణ ఉద్యమ కళాకారులను రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోవాలి
హనంకొండ జిల్లా కాజీపేట మండలం గురువారం మడికొండలోని రాజరాజేశ్వరి గార్డెన్ లో తెలంగాణ ఉద్యమ కళాకారుల ముఖ్య సదస్సు జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జ కట్టి మెడలో గొంగడి వేసుకొని డప్పు చప్పులతో గ్రామ గ్రామాన తిరుగుతూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారులు అన్నారు.

தொடர்புடைய செய்தி