ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

69பார்த்தது
ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మామునూరు సమీపంలో జరిగింది. చెన్నారం గ్రామానికి చెందిన ఇలాసాగరం రవీందర్ ఆర్టీసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రవీందర్ బైక్పై చెన్నారం నుంచి వరంగల్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో రవీందరు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி