దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే

59பார்த்தது
దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్థన్నపేట మండల కేంద్రములో వర్థన్నపేట రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు సోమవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరు బాగా కష్టపడి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా పనిచేయాలని ప్రతి ఒక్కరికి దిశా నిర్దేశం చేశారు.

தொடர்புடைய செய்தி