రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

68பார்த்தது
రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ నరసింహస్వామి ప్రత్యక్షంగా ఒక ప్రభుత్వ డాక్టర్ హాస్పిటల్లో, పరిసర ప్రాంతాలలో బిజెపికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అతనిపై వెంటనే విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ లోక్ సభ రిటర్నింగ్ అధికారి కి వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ సోమవారం కంప్లైంట్ దాఖలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி