పూర్వం అంటూ రోగాలు ఇతర శక్తులు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ప్రతి ఊరిలో బొడ్రాయి ప్రతిష్టించేవారని ఆదివారం ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి కమిటీ కార్యదర్శి రవీందర్ తెలిపారు. శ్రీ లక్ష్మీ భూలక్ష్మి నాభిశీల బొడ్రాయి ప్రధమ వార్షికోత్సవం పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు. రెండు రోజులపాటు వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నామని, హోమాలు అభిషేకాలు నిర్వహించారు.