ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకం

62பார்த்தது
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకం
ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకం అని ఏఆర్ఓ, బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో సెక్టార్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఆర్ఓ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో రిసెప్షన్ కేంద్రం వద్ద అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించవలసిన విషయాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி