ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రం అందజేత

69பார்த்தது
ఎమ్మెల్యే రేవూరికి వినతిపత్రం అందజేత
నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న పేదల డాక్టర్గా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ డిపార్ట్మెంటు అనుమకొండ జిల్లా చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణకు రాజ్యసభ ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రముఖ న్యాయవాది, మహేందర్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ లు కోరారు. ఈ మేరకు బుధవారం ప్రకాష్ రెడ్డికి క్యాంపు కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி