హనుమకొండ: ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో సత్వర చర్యలు చేపట్టాలి

50பார்த்தது
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో భూ, అట్రాసిటీ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను పోలీసులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி