హనుమకొండ నగరంలో భారీ వర్షం

1100பார்த்தது
హనుమకొండ నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుండి చల్లటి వాతావరణంతో ఈదురు గాలులు విచాయి. భారీ వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పలు డివిజన్ లో కరెంటు అంతరం ఏర్పడడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో నగరవాసులు భయ బ్రాంతులకు గురవుతున్నారు.

தொடர்புடைய செய்தி