కాళ్లకు గుజి జారీ గీత కార్మికుడు మృతి

74பார்த்தது
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరి గూడెంకు చెందిన బుర్ర సత్తయ్య అనే గౌడ్ కార్మికుడు ఆదివారం తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసుకొని కిందికి దిగుతుండగా ప్రమాదం శాత్తు కళ్ళకి ఉన్న గుజి జారి మోకు మీద వేలాడుతూ అక్కడికి అక్కడే గీత కార్మికుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి స్థానికులు, తోటి గౌడ కార్మికులు చేరుకోని నిచ్చెనల సహాయంతో ఒక దానికి ఒకటి కట్టి చెట్టు పై నుంచి మృతదేహాన్ని కిందుకు దింపారు.

தொடர்புடைய செய்தி