వరంగల్ ఉర్సు 40 వ డివిజన్ లో ఆదివారం రాత్రి తప్ప తాగి యువకుల డ్యాన్స్ లు చేశారు. అమ్మవారి ఊరేగింపు కూడా కాదు కేవలం డ్యాన్స్ ల కోసం డిజే ఏర్పాటు చేసుకొని డాన్సులు చేశారు. వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ జూ డిజెలు పెట్టకూడదు, ఒక్క వేల పెడితే కేసులు తప్పవని ప్రకటించిన కూడా, తప్పతాగిన యువకులు విపరీతంగా సౌండ్ పెట్టి డ్యాన్సులు చేసారని స్థానికులు వాపోతున్నారు. సుమోటో గా కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.