రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేలో 42వ డివిజన్ ప్రజలందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ కోరారు.గురువారం రోజున డివిజన్ రంగశాయిపేటలో కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినారు.