వరంగల్ జూడాల సమ్మె

52பார்த்தது
ఉపకార వేతనాలు చెల్లించి, వరంగల్ ఎంజీఎం డాక్టర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారంజూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా స్పందన కనిపించడం లేదన్నారు. సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోవడంతో ఈ రోజు సమ్మెకు దిగమన్నారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే సమ్మె విరమణ ఉంటుందని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி