విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదనల తిరస్కరణ సందర్బంగా బుధవారం వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో సంబురాల కార్యక్రమం నిర్వహించారు. ఉచిత కరెంట్ పథకం అని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పై 18, 500 కోట్ల భారన్ని మోపాలని చూసింది. ఇలా చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్ లో కేటీఆర్ పాల్గొని ఈ అర్సీ ని విద్యుత్ బిల్లులు పెంచకుండా ఒప్పించారు.