నేడు కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు

1562பார்த்தது
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు
కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలన పరమైన కారణాలు, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని కోరారు.

தொடர்புடைய செய்தி