వరంగల్: బయోడైవర్సిటీ జాతీయ సదస్సులో మంత్రి కొండా సురేఖ

74பார்த்தது
రంగారెడ్డి జిల్లా కన్ష శాంతి వనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ -2025 ను గురువారం మంత్రి ప్రారంభించారు. జీవవైవిధ్య పరిరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ జీవవైవిధ్య సదస్సు ఉపయోగపడుందన్నారు. పర్యావరణం, నీరు, భూ పరిరక్షణ కోసం చర్యలు తీస కోవాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி