నేటి నుండి జూడాల సమ్మె

51பார்த்தது
వరంగల్ ఎంజీఎం డాక్టర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టిన జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా స్పందన కనిపించడం లేదన్నారు. సమ్మె తప్ప మరో మార్గం లేకపోవడంతో ఈ నెల 24వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే సమ్మె విరమణ ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி