సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సంపూర్ణ అవగాహన: వరంగల్ కలెక్టర్

82பார்த்தது
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సంపూర్ణ అవగాహన: వరంగల్ కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నంబరు 6 నుంచి 18 వరకు నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా పేర్కొన్నారు. బుధవారం ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి కలెక్టర్ సామాజిక, ఆర్ధిక, సర్వే మార్గదర్శకాలపై మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీ వోలు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி