వరంగల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై కలెక్టర్ ఆగ్రహం

58பார்த்தது
వరంగల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై కలెక్టర్ ఆగ్రహం
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు సమగ్రంగా పరిశీలించి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 31 వేల 800 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా, అందులో 1957 దరఖాస్తులు మాత్రమే పరిశీలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி