బాధ్యతలు స్వీకరించిన సీఐ

83பார்த்தது
బాధ్యతలు స్వీకరించిన సీఐ
వరంగల్ గీసుగొండ సీఐగా బాబులల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ ఎల్. పవన్ కుమార్ ను టాస్క్ ఫోర్స్ వరంగల్ కు పంపడంతో ఆ స్థానంలో బాబులల్ ను నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలుచేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అ క్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.

தொடர்புடைய செய்தி