మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

76பார்த்தது
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్
మంత్రి కొండా సురేఖకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు ఇబ్బందులు పెడుతున్నారని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

தொடர்புடைய செய்தி