జిల్లా వ్యాప్తంగా 21. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం

64பார்த்தது
వరంగల్ జిల్లావ్యాప్తంగా 21. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యధికంగా వరంగల్ మండలంలో 45. 4 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా నెక్కొండలో 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం సాయంత్రం ఖిలావరంగల్ మండలంలో 39. 8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, వరంగల్, నెక్కొండ, గీసుగొండ, చెన్నా రావుపేట, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి, పర్వతగిరి మండలాల్లో తేలికపాటి జల్లులు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

தொடர்புடைய செய்தி