సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలి

55பார்த்தது
సుందరయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రమేష్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி