తీన్మార్ మల్లన్న బ్లాక్ మెలర్

67பார்த்தது
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఇంతవరకు అది అమలు చేయలేదని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశానికి హాజరైన రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెలర్ అంటూ మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி