ధర్మసాగర్: కుమార్ కు కృత్రిమ కాలు అందజేత

84பார்த்தது
ధర్మసాగర్: కుమార్ కు కృత్రిమ కాలు అందజేత
ధర్మసాగర్ మండలం నారాయణపురంకు చెందిన పుట్ట కుమార్ ప్రమాదవశాత్తూ తన ఎడమ కాలును కోల్పోయాడు. మోడ్రన్ అవేర్నెస్ సొసైటీ సంస్థ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా హైదరాబాద్ లోని భారత్ వికాస్ పరిషత్ సంస్థ ద్వారా కృత్రిమ కాలును అందించారు. ఎవరైనా అర్హులు ఉంటే ఈ సంస్థ అధ్యక్షురాలు లైలా నీ 9848676210 ( ఓన్లీ వాట్స్ అప్), డాక్టర్. కీర్తి సతీష్ 9440120701 మొబైల్ నెంబర్ లో సంప్రదించవచ్చని బుధవారం పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி