గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

2215பார்த்தது
గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలేరు, వంగర, బండారుపల్లి, నెక్కొండ, కొడకండ్ల, గురుకుల జూనియర్ కళాశాలలలో ప్రవేశాలకు గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన చేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9866559727 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி