వడ్డీచర్లలో హనుమాన్ నగర సంకీర్తన

71பார்த்தது
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం వడ్డీచర్ల గ్రామంలో భజరంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమాన్ విగ్రహ ప్రతిమలతో గ్రామంలోని విధుల వెంట హనుమాన్ భక్తులు తిరుగుతూ సంకీర్తన నిర్వహించారు. హనుమాన్ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி