ఆత్మకూరు: అసమానతలు లేని సమాజమే లక్ష్యంగా సర్వే

55பார்த்தது
అసమానతలు లేని సమాజమే లక్ష్యంగా సమగ్ర కుటుంబ కుల గణన ఇంటింటి సర్వే అని ప్రతి యొక్కరు సర్వే కు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో ఇంటింటా సమగ్ర కుటుంబ కుల గణన సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం డోర్స్ కి స్టిక్కర్స్ వేస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி