సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

64பார்த்தது
పరకాల నడికూడ మండలం పులిగిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్డిఎఫ్ నిధుల నుండి విడుదలైన 15 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలందరీ సమక్షంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி