కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి ఇవ్వొద్దు

52பார்த்தது
కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి ఇవ్వొద్దు
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు మాలోతు సాగర్ హెచ్చరించారు. సోమవారం గీసుగొండ మండల కేంద్రంలో బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను ప్రైవేటు ఇన్సూరెన్స్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி