![ఎమ్మెల్యేను కల్సి అభివృద్ధిపై చర్చించిన నాయకులు ఎమ్మెల్యేను కల్సి అభివృద్ధిపై చర్చించిన నాయకులు](https://media.getlokalapp.com/cache/86/7e/867efc5aebc25a6863d6eafd9b8d197c.webp)
ఎమ్మెల్యేను కల్సి అభివృద్ధిపై చర్చించిన నాయకులు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డిని హైదరాబాద్ లోని ఎమ్మెల్యే అధికారిక నివాసంలో రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసారు. శుక్రవారం రాత్రి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన అత్త నియోజకవర్గ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి లను కల్సిన నాయకులు రాయపర్తి మండల అభివృద్ధి, వివిధ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.