రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన పెండ్లి సంపత్ భార్య సుజాత ఆనారోగ్యంతో ఇటీవల మరణించగా నిరుపేద కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని ఉద్దేశంతో నిరుపేద ప్రజలకు నేనున్నానని భరోసా కలుపుతూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ కుటుంబానికి సోమవారం 50 కిలోల బియ్యం 15 కిలోల వంటనూనె అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాదె హేమలత, ఎండీ యూసుఫ్ పాషా, పెంతల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.