జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన కోసం వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని
గిర్నితండా వాసులు నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీతో పాటు 50 వేల రూపాయలు ఇస్తానని చెప్పి 11 నెలలు కావస్తున్నాఇవ్వకుండా మాట తప్పారని నిలదీశారు.