పాలకుర్తి దేవస్థాన ఉప ప్రధాన అర్చకులుగా శర్మ నియామకం

52பார்த்தது
పాలకుర్తి దేవస్థాన ఉప ప్రధాన అర్చకులుగా శర్మ నియామకం
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఉప ప్రధాన అర్చకులుగా డివిఅర్ శర్మ ని నియమిస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఈ మేరకు అర్చకుల నుండి పదోన్నతి పొందిన తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఅర్ శర్మ కి ఉత్తర్వుల పత్రాన్ని ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி