అమ్మాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

51பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని అమ్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేయాల్సిందిగా భారీ ర్యాలీ నిర్వహిస్తూ గడప గడపకు ఓటు వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி