మ్యాన్ హోల్ లో పడిపోయిన ఆటో ట్రాలీ టైర్

57பார்த்தது
మ్యాన్ హోల్ లో పడిపోయిన ఆటో ట్రాలీ టైర్
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల అంగడి ప్రాంతంలో మ్యాన్ హోల్ పై కప్పు లేకపోవడంతో ఆటో ట్రాలీ ముందు టైర్ అందులో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. శనివారం స్థానికులు మాట్లాడుతూ మ్యాన్ హోల్ కు పై కప్పు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు, చిన్న పిల్లలు పడిపోయే అవకాశం ఉందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி