నర్సంపేట: బకాయిలు చెల్లించే వరకు నిరవధికంగా బంద్

58பார்த்தது
నర్సంపేట: బకాయిలు చెల్లించే వరకు నిరవధికంగా బంద్
పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేసే వరకు కళాశాలల బంద్ కొనసాగిస్తామని వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ నాయకులు తేల్చి చెప్పారు. నర్సంపేట పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. నిధులు విడుదల కాకపోవడం కళాశాలలను నిర్వహించే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పందించాలన్నారు.

தொடர்புடைய செய்தி