అమెరికాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే

72பார்த்தது
అమెరికాలో వ్యవసాయ రంగంలో అభివృద్ధిని వివరించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నల్లబెల్లి మండల కేంద్రం చెందిన కాంగ్రెస్ నాయకులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన సందర్భంగా శనివారం వెళ్లి ఆయనను కలిశారు. అమెరికా పర్యటనలో వ్యవసాయ రంగంపై ఆయన తెలుసుకున్న విషయాలను ఎమ్మెల్యే వారితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి, శివారెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி