వెంకటాపూర్: కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క

67பார்த்தது
వెంకటాపూర్: కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ను (సిఎస్ఆర్ నిధులు, మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యం తో )10 కంప్యూటర్లతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఐటి పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி