పెండింగ్ దరఖాస్తుల విచారణ ప్రక్రియ చేపట్టాలి: కలెక్టర్

82பார்த்தது
పెండింగ్ దరఖాస్తుల విచారణ ప్రక్రియ చేపట్టాలి: కలెక్టర్
ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు విచారణ ప్రక్రియ నిర్వహణకు నియమించిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ దివాకర శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4, 980 మంది ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేయగా 367 దరఖాస్తులు విచారణ పూర్తి అయిందని అన్నారు. పెండింగ్ ఉన్న 4613 దరఖాస్తులు విచారణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி